Top 40 questions on Honorary titles And Famous Nicknames of Indian leaders Popular Persons, Freedom Fighters, Politicians GK (General Knowledge) (వ్యక్తులు – వ్యవహారిక నామాలు) Current Affairs General Studies, General Knowledge Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams. Learn and practice with latest current affairs quiz and practice test questions on UNO to crack current affairs section of any competitive exam specially General Studies Paper in APPSC, TSPSC, SI,CONSTABLE, GROUP 1,2,3,4, SSC, RRB, UPSC etc. Lead the Competition provides a set of multiple choice questions on United Nations Organization below.
Honorary titles And Famous Nicknames of Indian leaders Popular Persons, Freedom Fighters, Politicians GK (General Knowledge) (వ్యక్తులు – వ్యవహారిక నామాలు)
1. ఇండియన్ బిస్మార్క్గా పేరుపొందినది ఎవరు ?
1) జవహర్ లాల్ నెహ్రూ
2) వల్లభ్ భాయ్ పటేల్
3) బాలగంగాధర్ తిలక్
4) సుభాష్ చంద్రబోస్
2. భారత అశాంతి జనకుడుగా పేరుపొందినది ఎవరు?
1) లాలాలజపతి రాయ్
2) బిపిన్ చంద్రపాల్
3) బాలగంగాధర తిలక్
4) సుభాష్ చంద్రబోస్
3. దీనబంధుగా పిలువబడే వ్యక్తి ఎవరు ?
1) సి.యఫ్. అండ్రూస్
2) చిత్తరంజన్ దాస్
3) మదర్ థెరిస్సా
4) గౌతమ బుద్ధుడు
4 గ్రాండ్ ఓల్డమాన్ ఆఫ్ ఇండియాగా గుర్తించబడినది ఎవరు ? (DSC – 98)
1) మహాత్మాగాంధీ
2) గోపాలకృష్ణగోఖలే
3) దాదాభాయ్ నౌరోజీ
4) సురేంద్రనాథ్ బెనర్జీ
5. జయప్రకాష్ నారాయణిని ఈ విధంగా పిలిచేవారు
1) ఇండియన్ డెమాస్థనీసు
2) లోక్ నాయక్
3) మహాత్మా
4) ఇండియన్ సోక్రటీస్