6. ఆసియా జ్యోతిగా పిలువబడినది
1) గౌతమ బుద్ధుడు
2) మహావీరుడు
3) మహాత్మాగాంధీ
4) స్వామి వివేకానందుడు
7. ఇండియన్ లూథర్గా పేరుపొందినది ఎవరు ?
1) బి.ఆర్. అంబేద్కర్
2) స్వామి దయానంద సరస్వతి
3) రాజా రామమోహనరావు
4) జగజ్జీవన్ రాం
8. ‘ఆంధ్ర పితామహుడు’ అను బిరుదు గల వ్యక్తి
1) దేవులపల్లి కృష్ణశాస్త్రి
2) మాడపాటి హనుమంతరావు
3) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
4) ధర్మవరపు కృష్ణమాచార్యులు
9. ‘ఇండియన్ నెపోలియన్’ గా పేరుగాంచినది ఎవరు ?
1) కనిష్కుడు
2) అశోకుడు
3) సముద్రగుప్తుడు
4) అక్బర్
10. కవిరాజు బిరుదాంకితుడు ఎవరు ?
1) జొన్నవిత్తుల శేషగిరిరావు
2) అన్నమయ్య
3) త్రిపురనేని రామయ్య చౌదరి
4) దువ్వూరి రామిరెడ్డి