Honorary titles And Famous Nicknames of Indian leaders Popular Persons, Freedom Fighters, Politicians GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

11. హాకీ మాంత్రికుడుగా పేరుపొందినవాడు ఎవరు ?
1) రంజిత్ సింగ్
2) ధ్యాన్ చంద్
3) ధన్రాజ్ పిళ్ళై
4) ముఖేష్ కుమార్

View Answer
ధ్యాన్ చంద్

12. ఇంగ్లాండు సైనికుడికి గల పేరు ఏమిటి ?
1) జి.ఐ.
2) పూలు
3) టామీ అకిన్స్
4) అంకుల్ శామ్

View Answer
టామీ అకిన్స్

13. ‘పూలు’ అని పిలువబడే సైనికుడు ఏ దేశానికి చెందినవాడు ?
1) అమెరికా
2) రష్యా
3) ఇంగ్లాండు
4) ఫ్రాన్స్

View Answer
అమెరికా

14. ఇండియన్ లింకన్ మ్యాన్ ఆఫ్ పీస్గా పిలువబడినది ఎవరు? (DSC – 2008)
1) లాల్ బహదూర్ శాస్త్రి
2) వల్లభ్ భాయ్ పటేల్
3) జవహర్ లాల్ నెహ్రూ
4) కృష్ణమీనన్

View Answer
లాల్ బహదూర్ శాస్త్రి

15. ఆంధ్ర భీష్మగా పేరుపొందినవారు ఎవరు ? (DSC, SGT – ’04)
1) గాడిచర్ల హరిసర్వోత్తమరావు
2) పర్వతనేని వీరయ్య
3) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
4) న్యాపతి సుబ్బారావు

View Answer
న్యాపతి సుబ్బారావు
Spread the love

Leave a Comment

Solve : *
27 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!