16. ప్యూరర్గా పిలువబడినది ఎవరు?
1) ముస్సోలినీ
2) హిట్లర్
3) స్టాలిన్
4) చర్చిల్
17. ‘టైగర్ ఆఫ్ స్నో’ గా పిలువబడినది
1) బచేంద్రపాల్
2) ఎడ్మండ్ హిల్లరీ
3) పూదోర్జీ
4) టెన్సింగ్ నాథే
18. ‘లేడీ విత్ ద ల్యాంప్’ గా పిలువబడినది.
1) ఫ్లోరెన్స్ నైటింగేల్
2) జోన్ ఆఫ్ ఆర్క్
3) జుల్ఫీకర్ ఆలీ భుట్టో
4) ఎల్ఫిన్ రోమెల్
19. షేక్ ముజిబర్ రెహ్మాన్ను ఈ విధంగా వ్యవహరిస్తారు.
1) పాకిస్థాన్ పిత
2) అరబ్ పెద్ద
3) బంగ బంధు
4) ఐరన్ మాన్
20. భారత తర్కశాస్త్ర పితామహుడు ఎవరు ? (DSC – 2004)
1) కాంట్
2) దిజ్ఞాగుడు
3) వాసుదేవ
4) కౌటిల్యుడు