21. ‘మహాత్మా’ అని గాంధీని మొదట సంబోధించినది ఎవరు ?
1) సుభాష్ చంద్రబోస్
2) రవీంద్రనాథ్ ఠాగూర్
3) జవహర్ లాల్ నెహ్రూ
4) మహ్మద్ ఆలీ జిన్నా
22. నవ భారత నిర్మాత ఎవరు ? (TP – 2002)
1) గాంధీజీ
2) రాజేంద్రప్రసాద్
3) జవహర్ లాల్ నెహ్రూ
4) మన్మోహన్ సింగ్
23. భారతదేశపు అనధికార ఇంగ్లాండు రాయభారిగా పిలువ బడినది ఎవరు ? (DSC – 2004)
1) గోపాలకృష్ణ గోఖలే
2) మోతీలాల్ నెహ్రూ
3) దాదాభాయ్ నౌరోజీ
4) మేడం కామా
24. ఆంధ్ర చరిత్ర పరిశోధన పితామహుడు ఎవరు ?
1) బి.యస్.ఎల్. హనుమంతరావు
2) కొమర్రాజు లక్ష్మణరావు
3) మారేమండ రామారావు
4) గురజాడ అప్పారావు
25. రాయలసీమ పితామహుడు ఎవరు ?
1) సర్వేపల్లి రాధాకృష్ణన్
2) గాడిచర్ల హరిసర్వోత్తమరావు
3) గుత్తి కేశవపిళ్ళె
4) కల్లూరి సుబ్బారావు