26. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు ఎవరు ?
1) గురజాడ అప్పారావు
2) కందుకూరి వీరేశలింగం
3) గిడుగు రామ్మూర్తి
4) తుమ్మలపల్లి సీతారామశాస్త్రి
27. పయోనీ ఎక్స్ప్రెస్గా పిలవబడిన క్రీడాకారిణి
1) అంజూబాబీ జార్జ్
2) పి.టి.ఉష
3) కిరణ్ బేడి
4) మేరికోం
28. ఇండియన్ హెర్కులస్గా పేరుపొందిన బలశాలి ఎవరు ?
1) కరణం మల్లీశ్వరి
2) కోడి రామ్మూర్తి
3) మేరీకామ్
4) మహ్మద్ ఆలీ
29. తెలంగాణా సరిహద్దు గాంధీగా పిలువబడినది ఎవరు ?
1) స్వామి రామానందతీర్థ
2) బూర్గుల రామకృష్ణారావు
3) జమలాపురం కేశవరావు
4) మాడపాటి హనుమంతరావు
30. కర్పూర వసంతరాయలు బిరుదు పొందిన రాజు ఎవరు ?
1) గణపతి దేవుడు
2) శ్రీకృష్ణదేవరాయలు
3) కుమారగిరి వేమారెడ్డి
4) రాజరాజనరేంద్రుడు