31. రైతు బాంధవుడిగా పేరు పొందిన భారత మాజీ ప్రధాని ఎవరు?
1) చంద్రశేఖరరావు
2) మొరార్జీ దేశాయ్
3) చౌదరీ చరణ్సింగ్
4) పి.వి.నరసింహారావు
32. పదకవితా పితామహుడుగా పిలువబడినది ఎవరు ?
1) అల్లసాని పెద్దన
2) మాడపాటి హనుమంతరావు
3) అన్నమయ్య
4) నన్నయ
33. దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకు గల బిరుదు ఏది?
1) ఆంధ్రశ్రీ
2) ఆంధ్రరత్న
3) ఆంధ్ర శివాజీ
4) ఆంధ్ర భీష్మ
34. ఆంధ్ర తిలక్ గా పిలువబడిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు ?
1) కొండా వెంకటప్పయ్య
2) పర్వతనేని వీరయ్య చౌదరి
3) టంగుటూరి ప్రకాశం
4) గాడిచర్ల హరిసర్వోత్తమరావు
35. ఆంధ్ర కబీర్గా ప్రసిద్ధిగాంచినది ఎవరు ?
1) కందుకూరి వీరేశలింగం
2) రఘుపతి వెంకటరత్నం
3) యోగివేమన
4) తాపీ ధర్మారావు