36. ఆంధ్ర నాటక పితామహుడు ఎవరు?
1) బళ్ళారి రాఘవ
2) ధర్మవరపు కృష్ణమాచార్యులు
3) స్థానం నరసింహారావు
4) బి.నాగిరెడ్డి
37. ఆంధ్రా షెల్లీగా పేరుగాంచినది ఎవరు ?
1) కందుకూరి వీరేశలింగం
2) దేవులపల్లి కృష్ణశాస్త్రి
3) గురజాడ అప్పారావు
4) తుమ్మలపల్లి సీతారామమూర్తి ,
38. గోల్డెన్ గర్ల్ గా పిలువబడిన క్రీడాకారిణి ఎవరు ?
1) పి.టి.ఉష
2) కరణం మల్లీశ్వరి
3) అంజూ జార్జి
4) సైనా నెహ్వాల్
39. అభినవ తెలుగు లెంకగా ప్రసిద్ధి గాంచినది ఎవరు ?
1) తుమ్మలపల్లి సీతారామమూర్తి
2) గొల్లపూడి సీతారాం
3) విశ్వనాథ సత్యనారాయణ
4) బమ్మెర పోతన
40. ఆంధ్ర షేక్స్ స్పియర్ అను బిరుదుగల వ్యక్తి
1) పర్వతనేని వీరయ్య చౌదరి
2) స్వామి దయానంద సరస్వతి
3) కొండా వెంకటప్పయ్య పంతులు
4) పానుగంటి లక్ష్మీనరసింహారావు