6. 2015 సంవత్సరంగాను కేంద్ర సాహిత్యం అకాడమీ అవార్డును అందుకొన్ని తెలుగు రచయిత ?
1) విమల
2) వాణి
3) ఓల్గా
4) నారంగ్
7. ఈ క్రిందివానిలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ పొందిన క్రికెటర్
1) సునీల్ గవాస్కర్
2) కపిల్ దేవ్
3) సచిన్ టెండూల్కర్
4) అనిల్ కుంబ్లీ
8. 1982లో ఆస్కార్ అవార్డ్లు గెలుచుకున్న ‘గాంధీ’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించినది
1) రిచర్డ్ అటెన్ బరో
2) పండిట్ రవిశంకర్
3) బెన్ కింగ్స్లే
4) బప్పిలహరి
9. టెంపుల్టన్ అవార్డ్ ఈ రంగంలో కృషిచేసిన వారికి ఇస్తారు.
1) వైద్యశాస్త్రం
2) గణితం
3) ఆధ్యాత్మిక రంగం
4) విద్యారంగం
10. కామన్ వెల్త్ దేశాలలోని ఇంగ్లీష్ రచయితలకు ఇచ్చే అవార్డ్
2) ఎబెల్ ప్రైజ్
3) బుకర్ ప్రైజ్
4) బి.డి. గోయెంకా అవార్డ్