11. పులిట్జర్ అవార్డ్ ఈ రంగంలో ప్రధానం చేస్తారు.
1) జర్నలిజం
2) పరిశోధన
3) పర్యావరణ పరిరక్షణ
4) మానవ హక్కులు
12. మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా నటుడు ఎవరు ?
1) సత్యజిత్ రే
2) ఎమ్.జి.రామచంద్రన్
3) లతామంగేష్కర్
4) రాజ్ కుమార్
13. భారతరత్న అవార్డ్ పొందిన తొలివ్యక్తి
1) రాజగోపాలాచారి
2) సర్వేపల్లి రాధాకృష్ణన్
3) సి.వి.రామన్
4) బి.ఆర్.అంబేద్కర్
14. ఈ క్రింది వారిలో భారతరత్న వీరికి ప్రకటించలేదు.
1) మహాత్మాగాంధీ
2) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
3) నెల్సన్ మండేలా
4) గోపీనాథ్ బార్డోలి
15. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ ఈ రంగంలో ప్రధానం చేస్తారు..
1) క్రీడలు
2) సినిమా
3) శాస్త్రసాంకేతిక అంశాలు
4) విద్య