16. రామన్ మెగసెసే అవార్డ్ పొందిన తొలి భారతీయుడు
1) మదర్ థెరిస్సా
2) వర్షిస్ కురియన్
3) జయప్రకాష్ నారాయణ్
4) ఆచార్య వినోబాభావే
17. 2002లో రామన్ మెగసెసే అవార్డ్ లలో నూతనంగా ప్రవేశపెట్టిన 6వ రంగం
1) క్రీడలు
2) ఎమర్జింగ్ లీడర్షిప్
3) సస్టెయినబుల్ డెవలప్ మెంట్
4) జీవవైవిధ్యం
18. 2006లో అరవింద్ కేజీవాల్ ఈ రంగంలో రామన్ మెగసేసే అవార్డ్ అందుకున్నారు.
1) ప్రజాసేవ
2) సామాజిక నాయకత్వం
3) ఎమర్జింగ్ లీడర్షిప్
4) ప్రభుత్వసేవలు
19. ఆస్కార్ అవార్డ్స్లు ప్రధానం చేసే కోడాక్ థియేటర్ ఇచ్చట గలదు
1) వాషింగ్టన్
2) న్యూయార్క్
3) లాస్ ఏంజిల్స్
4) జెనీవా
20. ఆస్కార్ అవార్డ్ కు నామినేట్ చేయబడిన తొలి భారతీయ చిత్రం
1) సలాం బాంబే
2) మదర్ ఇండియా
3) లగాన్
4) స్లమ్ డాగ్ మిలీనియర్