21. ఆస్కార్ అవార్డ్ పొందిన తొలి భారతీయుడు
1) భానూ అధయా
2) సత్యజిత్ రే
3) ఎ.ఆర్.రెహ్మాన్
4) రసూల్ పూకుట్టి
22. 2009లో రెండు ఆస్కార్ అవార్డ్లు ఎ.ఆర్.రెహ్మాన్ ఈ సినిమాకు సాధించాడు
1) స్లమ్ డాగ్ మిలీనియర్
2) ది ఆర్టిస్ట్
3) ది పేస్ మేకర్
4) లైఫ్ ఆఫ్ పై
23. 2014 నోబెల్ శాంతి బహుమతి విజేత
1) యూసుఫ్ మలాలా
2) కైలాష్ సత్యార్థి
3) అంగ్ సాన్ సూకి
4) 1 మరియు 2
24. నోబెల్ బహుమతులు ఎన్ని రంగాలలో ప్రధానం చేస్తారు?
1) 6
2) 5
3) 7
4) 4
25. నోబెల్ బహుమతులు ప్రధానం చేసే రోజు (ఆల్ఫ్రెడ్ నోబుల్ వర్ధంతి)
1) డిసెంబర్ 1
2) డిసెంబర్ 10
3) డిసెంబర్ 25
4 ) డిసెంబర్ 31