26. మొదటి నోబెల్ శాంతి బహుమతి అందుకున్నది
1) హెన్రీ డ్యూనాంట్, ఫెడరిక్ పేసీ
2) సూలి ఫ్రూటొమ్మె, హెన్రీ డ్యూనాంట్
3) హెన్రీ డ్యూనాంట్, లీనస్ పాలింగ్
4) మార్టిన్ లూథర్ కింగ్
27. శాంతి విభాగంలో అత్యధికంగా మూడుసార్లు (1917, 1944, 1963) నోబెల్ బహుమతి సాధించినది.
1) ఐక్యరాజ్యసమితి
2) యూరోపియన్ యూనియన్
3) యునిసెఫ్
4) రెడ్ క్రాస్
28. నోబెల్ బహుమతి అందుకున్న తొలి మహిళ
1) డోరిస్ లెసింగ్స్
2) మదర్ థెరిస్సా
3) మేడం క్యూరీ
4) మేరీ క్యూరీ
29. నోబెల్ గ్రహీతలకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైన దానిని గుర్తించుము
1) వంగరి మథాయ్ – తొలి ఆఫ్రికా మహిళ
2) షరీన్ ఎబాదీ – తొలి ముస్లిం మహిళ
3) తవక్కల్ కర్మాన్ – తొలి అరబ్ మహిళ
4) పైవన్నీ సరైనవే
30. 1968లో హర గోవింద ఖురానాకు నోబెల్ అవార్డ్ పొందుటకు కారణమైన ఆవిష్కరణ
1) కృత్రిమ జన్యువు
2) క్లోనింగ్
3) కాంతిపై ప్రయోగం
4) క్రెస్మోగ్రాఫ్ రూపకల్పన