31. రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు
1) సి.వి.రామన్
2) సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
3) వెంకట్రామన్ రామకృష్ణన్
4) హరగోవింద ఖురానా
32. రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన సంవత్సరం (DSC – 2002)
1) 1911
2) 1913
3) 1930
4) 1933
33. భారతదేశంలో సేవా కార్యక్రమాలు నిర్వహించుట ద్వారా నోబెల్ శాంతి బహుమతి పొందిన మదర్ థెరిస్సా జన్మించిన దేశం
1) సెర్బియా
2) అల్బేనియా
3) బల్గేరియా
4) బెల్జియం
34. నోబెల్ శాంతి బహుమతిని ఎంపిక చేసే సంస్థ
1) స్వీడన్ పార్లమెంటు
2) నార్వేజియన్ పార్లమెంట్
3) ఐక్యరాజ్యసమితి
4) యూరోపియన్ యూనియన్
35. అమర్త్యసేన్ ఈ రంగంలో కృషి చేయుట ద్వారా నోబెల్ బహుమతి అందుకున్నారు.
1) మార్కెట్ అర్థశాస్త్రం
2) సంక్షేమ అర్థశాస్త్రం
3) పన్నులు – అదాయాలు
4) సంస్థలు – గరిష్ఠ లాభాలు