36. రామన్ మెగసెసే అవార్డ్లు ప్రధానం చేయువారు
1) ఇండోనేషియా
2) అమెరికా
3) ఫిలిప్పైన్స్
4) సింగపూర్
37. భారత దేశంలో నగదు రూపంలో ఇచ్చే అత్యున్నత అవార్డ్
1) భారతరత్న
2) గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి
3) పరమ వీరచక్ర
4) రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డ్
38. బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డ్ను పొందిన తొలి ఆంధ్రుడు
1) పి.వి. నరసింహారావు
2) నీలం సంజీవరెడ్డి
3) జైపాల్ రెడ్డి
4) పురందేశ్వరి
39. కళింగ అవార్డను యునెస్కో ఏ రంగంలో కృషి చేసిన వారికి ప్రధానం చేస్తుంది
1) సైన్స్
2) సంస్కృతి
3) క్రీడలు
4) విద్య
40. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను ఏ మంత్రిత్వ శాఖ ప్రకటిస్తుంది
1) హోమ్శా ఖ
2) రక్షణశాఖ
3) సమాచార ప్రసారాల శాఖ
4) విదేశాంగ శాఖ