11. జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగిన తేది :
1) 1919, ఏప్రియల్ 3
2) 1919, ఏప్రియల్ 13
3) 1920, ఏప్రియల్ 3
4) 1920, ఏప్రియల్ 13
12. చౌరీ చౌరా సంఘటన జరిగిన తేది
1) 1920, ఫిబ్రవరి 5
2) 1921, ఫిబ్రవరి 5
3) 1922, ఫిబ్రవరి 5
4) 1923, ఫిబ్రవరి 5
13. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం
1) 1880
2) 1884
3) 1890
4) 1885
14. దేశ రాజధానిని కలకత్తా నుండి న్యూఢిల్లీకి మార్చిన సంవత్సరం
1) 1910, డిసెంబర్ 11
2) 1910, ఆగష్టు 11
3) 1911, డిసెంబర్ 12
4) 1911, ఆగష్టు 12
15. ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం బాపట్లలో జరిగిన సంవత్సరం
1) 1913
2) 1912
3) 1911
4) 1909