21. భారతదేశంలో ఇస్లాం రాజ్యం స్థాపించబడిన సంవత్సరం
1) క్రీ.శ. 1206
2) క్రీ.శ. 1526
3) క్రీ.శ. 712
4) క్రీ.శ. 1026
22. మొదటగా సిఫాయిల తిరుగుబాటు మీరట్లో ప్రారంభమైన తేది.
1) 1857, జూన్ 15
2) 1857, మే 10
3) 1857, అక్టోబర్ 1
4) 1857, మార్చి 22
23. యూరోపియన్లు భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్న సంవత్సరం
1) క్రీ.శ. 1324
2) క్రీ.శ.1457
3) క్రీ.శ. 1498
4) క్రీ.శ.1500
24. ఆంధ్రదేశంలో మొదటి వితంతు పునర్వివాహం జరిగిన సంవత్సరం
1) 1881
2) 1891
3) 1901
4) 1911
25, ఔరంగజేబు మరణించిన సంవత్సరం
1) 1700
2) 1707
3) 1710
4) 1717