26. రాజ్యసభ ఏర్పాటు అయిన సంవత్సరం ?
1) 1952 ఏప్రిల్ 3
2) 1952 ఆగష్టు 15
3) 1952 ఆగష్టు 13
4) 1952 ఆగష్టు 3
27. నిజాం ఆలీ ఆంగ్లేయులకు దత్తమండలం (రాయలసీమ)ను అప్పగించిన సంవత్సరం
1) క్రీ.శ. 1769
2) క్రీ.శ.1789
3) క్రీ.శ.1795
4) క్రీ.శ.1800
28. రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి అందుకున్న సంవత్సరం
1) 1903
2) 1913
3) 1920
4) 1923
29. గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన సంవత్సరం
1) 1910
2) 1912
3) 1913
4) 1915
30. హైదరాబాద్ రాజ్యంలో ముల్కీ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం
1) 1808
2) 1818
3) 1888
4) 1880