Important Years and Dates GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

31. 14 బ్యాంక్లను జాతీయం చేసిన సంవత్సరం
1) 1969
2) 1980
3) 1976
4) 1961

View Answer
1969

32. భారత పార్లమెంటు మొదటిసారి సమావేశమైన రోజు
1) 1950, మే 13
2) 1952, మే 13
3) 1947, మే 13
4) 1951, మే 13

View Answer
1952, మే 13

33. ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి పునరుద్ధరించబడిన సంవత్సరం
1) 2002
2) 2005
3) 2007
4) 2010

View Answer
2007

34. భారతదేశ జనాభా లెక్కలలో గొప్ప విభాజక సంవత్సరంగా పేరుపొందినది.
1) 1900
2) 1921
3) 1911
4) 1931

View Answer
1921

35. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించబడిన తేది
1) 2005, ఫిబ్రవరి 2
2) 2004, ఫిబ్రవరి 2
3) 2006, ఫిబ్రవరి 2
4) 2003, ఫిబ్రవరి 2

View Answer
2006, ఫిబ్రవరి 2
Spread the love

Leave a Comment

Solve : *
42 ⁄ 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!