Q)తసార్ పట్టు గూళ్ల ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ స్థానం?
A)1
B)2
C)3
D)4
Q)మత్స్యమిత్ర బృందాలకు రివాల్వింగ్ ఫండ్ ఎంత ఇస్తారు?
A)పదివేలు
B)ఇరవైవేలు
C)ఇరవైఐదు వేలు
D)యాభైవేలు
Q)తెలంగాణ రాష్ట్రం భౌగోళిక విస్తీర్ణం?
A)1,14,865 చ.కి.మీ
B)1,16,865 చ.కి.మీ
C)1,18,865 చ.కి.మీ
D)ఏదీకాదు
Q)తెలంగాణ విస్తీర్ణం రిత్యా దేశంలో ఎన్నవ స్థానంలో ఉంది?
A)10
B)12
C)13
D)14
Q)తెలంగాణ అటవీ విస్తీర్ణం?
A)29,240 చ.కి.మీ
B)29,242 చ.కి.మీ
C)29,244 చ.కి.మీ
D)ఏదీకాదు
Q)తెలంగాణ అడవులకు సంబంధించి క్రింది వానిలో ఏది నిజం ?
A)తెలంగాణలో 7468 చ.కి.మీ అడవి ఉంది
B)తెలంగాణలో 750 చ.కి.మీ అవర్గీకృత అడవులున్నాయి
C)తెలంగాలు వ్యవసాయ రంగంలో అడవుల జి.ఎస్.డి.పి 5.02%
D)పైవన్నీ నిజమే