Q)తెలంగాణలో ఎన్ని క్షీరద జాతులున్నాయి?
A)103
B)203
C)108
D)ఏదీకాదు
Q)CFM అనగా?
A)కస్టర్ ఫారెస్ట్ మేనేజ్ మెంట్
B)కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్ మెంట్
C)సెంట్రల్ ఫారెస్ట్ మేనేజ్ మెంట్
D)ఏదీకాదు
Q)వి.ఎస్.ఎస్ (VSS) అనగా?
A)వన సంరక్షణ సమితి
B)విలేజ్ సర్వీస్ సొసైటీ
C)రెండూ నిజమే
D)ఏదీకాదు
Q)ప్రస్తుతం రాష్ట్ర విస్తీర్ణంలో అడవుల శాతం?
A)25.16%
B)28.32%
C)24.16%
D)33%
Q)తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో రానున్న 3 సంవత్సరాలలో ఎన్ని చెట్లను నాటనున్నారు? (2016)
A)100కోట్లు
B)130 కోట్లు
C)200 కోట్లు
D)230 కోట్లు