India And Telangana Schemes Previous General Studies GK Questions With Answers For All Competitive Exams in Telugu

Q)కళ్యాణలక్ష్మికి సంబంధించి క్రింది వానిలో ఏది నిజం?

A)ఇది గిరిజన యువతులకు సహాయపడును
B)ఇది మైనారిటీ యువతులకు సహాయపడును
C)బాల్య వివాహాలను ఆపివేస్తుంది
D)పైవన్నీ నిజమే

View Answer
D)పైవన్నీ నిజమే

Q)తెలంగాణ జలహారం కాలపరిమితి?

A)1 సంవత్సరం
B)2 సంవత్సరాలు
C)3 సంవత్సరాలు
D)4 సంవత్సరాలు

View Answer
D)4 సంవత్సరాలు

Q)తెలంగాణలో త్రాగునీటి నాణ్యత లోపించిన ఆవాస ప్రాంతాలు?

A)8572
B)8672
C)8792
D)8492

View Answer
A)8572

Q)అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి క్రింద ప్రతిభ గల విద్యార్థులకు విదేశాలలో విద్యకు ఎంత సహాయం అందిస్తారు?

A)5 లక్షలు
B)20 లక్షలు
C)15 లక్షలు
D)10 లక్షలు

View Answer
B)20 లక్షలు

Q)తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ క్రింద ఎన్ని పాఠశాలలు ఉన్నాయి? (2016)

A)121
B)134
C)143
D)155

View Answer
B)134
Spread the love

Leave a Comment

Solve : *
21 − 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!