India And Telangana Schemes Previous General Studies GK Questions With Answers For All Competitive Exams in Telugu

Q)కొమురం భీం స్థూపం, గిరిజన మ్యూజియం ఎ జిల్లాలో నిర్మిస్తారు?

A)హైదరాబాద్
B)ఆదిలాబాద్
C)రెండూ
D)ఏదీకాదు

View Answer
B)ఆదిలాబాద్

Q)గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు ఎన్ని?

A)283
B)284
C)288
D)292

View Answer
A)283

Q)తెలంగాణ రాష్ట్రంలోని బి.సి. హాస్టళ్లు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ ?

A)రూ. 420
B)రూ. 430
C)రూ. 700
D)రూ. 510

View Answer
C)రూ. 700

Q)బి.సి. కాలేజి హాస్టళ్లు ఎన్ని?

A)245
B)247
C)249
D)250

View Answer
B)247

Q)షీ-ట్యాక్సీ పథకానికి సబ్సీడి ఎంత?

A)30%
B)25%
C)35%
D)40%

View Answer
C)35%
Spread the love

Leave a Comment

Solve : *
22 + 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!