India And Telangana Schemes Previous General Studies GK Questions With Answers For All Competitive Exams in Telugu

Q)తెలంగాణలోని మినీ అంగన్‌వాడీ కేంద్రాలు?

A)3989
B)3716
C)2669
D)85

View Answer
A)3989

Q)అంగన్‌వాడీ వర్కర్ల గౌరవ వేతనం 2015 మార్చి 1 నుండి ఎంతనుండి ఎంతకు పెంచబడింది?

A)4000-7000
B)4200-7000
C)4200-7200
D)ఏదీకాదు

View Answer
B)4200-7000

Q)అంగన్‌వాడీ ఆయా జీతం ఎంత?

A)2500
B)3500
C)7800
D)7500

View Answer
C)7800

Q)తెలంగాణలో అక్షరాస్యత 2011 ప్రకారం?

A)66.44%
B)66.45%
C)66.46%
D)66.47%

View Answer
C)66.46%

Q)తెలంగాణ అక్షరాస్యతలో భారతదేశంలో 2011 ప్రకారం విన్నవ స్థానం?

A)24
B)28
C)25
D)22

View Answer
C)25
Spread the love

Leave a Comment

Solve : *
28 ⁄ 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!