India And Telangana Schemes Previous General Studies GK Questions With Answers For All Competitive Exams in Telugu

Q)తెలంగాణలో పురుషుల అక్షరాస్యతా రేటు?

A)74.95%
B)57.92%
C)67.95%
D)ఏదీకాదు

View Answer
A)74.95%

Q)తెలంగాణలో మహిళా అక్షరాస్యత రేటు?

A)74.95%
B)57.92%
C)67.95%
D)ఏదీకాదు

View Answer
B)57.92%

Q)తెలంగాణలో ప్రాథమిక స్థాయిలో ద్రాపాట్ల రేటు?

A)22.32%
B)38.21%
C)43.14%
D)ఏదీకాదు

View Answer
A)22.32%

Q)తెలంగాణలో సెకండరీ స్థాయిలో ద్రాపౌట్ల రేటు?

A)22.32%
B)38.21%
C)43.14%
D)ఏదీకాదు

View Answer
B)38.21%

Q)మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి క్రింది వానిలో ఏది నిజం?

A)కేంద్రం 1-8 తరగతులకు నిధులను ఇస్తుంది
B)రాష్ట్రం తన సొంత నిధులతో 9,10 తరగతులకు విస్తరించింది
C)పై రెండూ నిజమే
D)ఏదీకాదు

View Answer
C)పై రెండూ నిజమే
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
19 × 25 =