Q)సర్వశిక్ష అభియాను కేంద్రం, రాష్ట్రాల వాటా?
A)50:50
B)70:30
C)65:35
D)ఏదీకాదు
Q)ఉన్నత విద్యా సంస్థలు ఎక్కువగా గల జిల్లా?
A)హైదరాబాద్
B)రంగారెడ్డి
C)వరంగల్
D)కరీంనగర్
Q)ఉన్నత విద్యా సంస్థలు తక్కువగా గల జిల్లా?
A)ఆదిలాబాద్
B)మహబూబ్ నగర్
C)ఖమ్మం
D)మెదక్
Q)తెలంగాణలోని జిల్లా ఆసుపత్రుల సంఖ్య?
A)8
B)9
C)320
D)16
Q)తెలంగాణలో గల 108 అంబులెన్సుల సంఖ్య?
A)300
B)310
C)320
D)319