Q)మిషన్ కాకతీయ కార్యక్రమం క్రింద ప్రతి సంవత్సరం ఎన్ని చెరువులను పునరుద్ధరిస్తారు?
A)30%
B)40%
C)20%
D)50%
Q)ఆదిలాబాద్ జిల్లాలోని చెరువులు?
A)3951
B)3251
C)5939
D)5839
Q)అత్యధిక సంఖ్యలో చెరువులు గల జిల్లా?
A)మెదక్
B)మహబూబ్ నగర్
C)ఖమ్మం
D)నల్గొండ
Q)అతి తక్కువ సంఖ్యలో చెరువులు గల జిల్లా?
A)ఖమ్మం
B)నిజామాబాద్
C)రంగారెడ్డి
D)అదిలాబాద్
Q)మిషన్ కాకతీయకు 2014-15 సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్?
A)2000 కోట్లు
B)2016 కోట్లు
C)3000 కోట్లు
D)3016 కోట్లు