Q)మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వరకు తెలంగాణలో ఎన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టబడింది?
A)10
B)8
C)9
D)6
Q)ఉపాధి హామీ పథకం టోల్‌ఫ్రీ నెంబర్ ఎంత?
A)1800
B)1800-200-1800
C)1800-200-1001
D)1800-100-1001
Q)ఉపాధిహామీలో ప్రస్తుతం లభిస్తున్న కూలీ?
A)149
B)257
C)పనిని బట్టి వేతనం
D)245
Q)తెలంగాణ పల్లె ప్రగతి ప్రాజెక్టుకు సంబంధించి క్రింది వానిలో ఏది నిజం?
A)ఇది మెదక్ జిల్లా కౌడిపల్లిలో .టి.ఆర్ చే ప్రారంభించారు.
B)ఇది వెనుకబడిన 150 మండలాలలో అమలు చేస్తారు.
C)ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 642 కోట్లు
D)పైవన్నీ నిజమే
Q)తెలంగాణలో స్త్రీనిధి ఎన్ని మందలాల్లో అమలు జరుగుతున్నది?
A)200
B)300
C)436
D)836