Q)గ్రామజ్యోతి కార్యక్రమములో ఎన్ని కమిటీలు రూపొందించారు?
A)5
B)7
C)9
D)11
Q)క్రింది వాటిలో ఏ కమిటికి ఎస్టీ/ఎస్సీ సభ్యురాలు చైర్మన్‌గా ఉంటారు?
A)విద్య కమిటి
B)సామాజిక భద్రత మరియు పేదరిక నిర్వహణ కమిటి
C)మౌలిక సదుపాయాల కల్పన కమిటి
D)సహజ వనరుల నిర్వహణ కమిటి
Q)గ్రామజ్యోతి కమిటీలలో లేని కమిటి ఏది?
A)పారిశుద్ధ. త్రాగునీటి కమిటి
B)వ్యవసాయ కమిటి
C)ఆరోగ్యం , పోషకాహర కమిటి
D)పన్నుల వసూలు కమిది
Q)గ్రామజ్యోతి కార్యక్రమాన్ని గ్రామ పంచాయితీ పరిధిలో ఎప్పుడు నిర్వహిస్తారు?
A)ప్రతినెల మెదటి సోమవారం
B)ప్రతినెల మెదటి బుధవారం
C)ప్రతినెల మొదటి శుక్రవారం
D)ప్రతినెల మొదటి శనివారం
Q)తెలంగాణ వల్లె ప్రగతి కార్యక్రమానికి ఎన్ని మండలాలను ఎంపిక చేశారు?
A)120
B)130
C)140
D)150