Q)పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రపంచబ్యాంకు ఎన్ని కోట్ల సాయం అందిస్తుంది?
A)450
B)350
C)250
D)150
Q)పల్లె ప్రగతి కార్యక్రమము ద్వారా ఎంతమంది పేద గ్రామీణులకు లబ్ధి చేకూరుతుంది?
A)25.5 లక్షలు
B)35.5 లక్షలు
C)37.5 లక్షలు
D)47.5 లక్షలు
Q)ఎన్ని గ్రామ పంచాయితీలలో పల్లె సమగ్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు?
A)500
B)1000
C)1500
D)2000
Q)పల్లె ప్రగతి కోసం తెలంగాణలో ఎన్ని ఉత్పత్తి దారుల మహిళా సంఘాలను ప్రారంభించనున్నారు?
A)1.75 లక్షలు
B)2.15 లక్షలు
C)2.20 లక్షలు
D)2.55 లక్షలు
Q)పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకము ద్వారా హైద్రాబాద్ నగరానికి ఎన్ని టి.ఎమ్.నీల నీరు అందిస్తున్నారు?
A)70 టి.ఎమ్.సిలు
B)50 టి.ఎమ్.సిలు
C)30 టి.ఎమ్.సిలు
D)20 టి.ఎమ్.సిలు