Q)తెలంగాణకు హరితహారం కార్యక్రమములో ఎన్ని మొక్కలు నాటుటకు లక్ష్యంగా పెట్టుకున్నారు?
A)230 కోట్లు
B)200 కోట్లు
C)190 కోట్లు
D)130 కోట్లు
Q)ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి ఎన్ని మొక్కలు నాటాలని హరితహారం పథకంలో లక్ష్యంగా పెట్టుకున్నారు?
A)20 లక్షలు
B)30 లక్షలు
C)40 లక్షలు
D)70 లక్షలు
Q)హరితహారం కార్యక్రమానికి 2015-16 బడ్జెట్ లో ఎన్ని కోట్లు కేటాయించారు?
A)225 కోట్లు
B)325 కోట్లు
C)425 కోట్లు
D)525 కోట్లు
Q)తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం ప్రకారం చిన్న పరిశ్రమలకు జిల్లా స్థాయిలో ఎన్ని రోజుల లోపల అనుమతులు మంజూరు చేయాలి?
A)15 రోజులు
B)20 రోజులు
C)25 రోజులు
D)30 రోజులు
Q)తెలంగాణ నూతన పారిశ్రామిక విధానము ప్రకారం మెగా ప్రాజెక్టులలో ఎంతమందికి ఉపాధి లభిస్తుంది?
A)1000
B)2000
C)3000
D)4000