Q)మిషన్ కాకతీయలో ప్రతి సంవత్సరం పునరుద్ధరించే చెరువుల సంఖ్య?
A)9306
B)9406
C)9506
D)9606
Q)క్రింది వానిలో ఏది నిజం?
A)మిషన్ కాకతీయలో చెరువుల నీటి సామర్థ్యం పెంచుతారు.
B)చెరువులకు మరమతులు చేస్తారు.
C)గొలుసుకట్టు చెరువులు బాగు చేస్తారు
D)పైవన్నీ నిజమే
Q)మిషన్ కాకతీయ వల్ల కలిగే ప్రయోజనం?
A)వర్షాలు పడుతాయి
B)కాంట్రాక్టర్లకు పనిదొరుకుతుంది
C)వివిధ వర్గాలకు జీవనోపాధి కల్గుతుంది
D)పైవేవీ కావు
Q)వరంగల్ జిల్లాలో చెరువుల సంఖ్య?
A)5839
B)6456
C)7349
D)8256
Q)ఖమ్మం జిల్లాలో చెరువుల సంఖ్య?
A)4517
B)2851
C)4762
D)5939