Q)క్రింది వానిలో ఏది నిజం?
A)ఖమ్మం చెరువులు 4517
B)మహబూబ్ నగర్ చెరువులు 7480
C)రంగారెడ్డి చెరువులు 2851
D)వరంగల్ చెరువులు 5839
E)పైవన్న
Q)షాదీ ముబారక్ పథకం క్రింది వారికి వర్తిస్తుంది?
A)ముస్లింలు
B)క్రిస్టియన్లు
C)ముస్లింలు మరియు క్రిస్టియన్లు
D)ఏదీకాదు
Q)షాదీముబారక్ క్రింద లబ్ది పొందడానికి అర్హత?
A)18 సం||లు వచ్చి ఉండాలి
B)18 సం||లు నిండి ఉండాలి
C)21 సం||లు వచ్చి ఉండాలి
D)21 సం||లు నిండి ఉండాలి
Q)షాదీ ముబారక్ పొందడానికి కుటుంబ ఆదాయం ఎంత ఉండాలి?
A)ఒక లక్ష
B)రెండు లక్షలు
C)మూడు లక్షలు
D)నాలుగు లక్షలు
Q)షాదీ ముబారక్ పథకం ఎప్పటి నుండి వర్తిస్తుంది?
A)2014 జూన్ 2
B)2014 ఆగస్టు 15
C)2014 సెప్టెంబర్ 2
D)2014 అక్టోబర్ 2