Q)కళ్యాణ లక్ష్మీ క్రింద లబ్ది పొందడానికి అర్హత?
A)18 సం||లు వచ్చి ఉండాలి
B)18 సం||లు నిండి ఉండాలి
C)21 సం||లు వచ్చి ఉండాలి
D)21 సం||లు నిండి ఉండాలి
Q)కళ్యాణ లక్ష్మీ పొందడానికి కుటుంబ ఆదాయం ఎంత ఉండాలి?
A)ఒక లక్ష
B)రెండు లక్షలు
C)మూడు లక్షలు
D)నాలుగు లక్షలు
Q)కళ్యాణలక్ష్మి పథకం ఎప్పటి నుండి వర్తిస్తుంది?
A)2014 జూన్ 2
B)2014 ఆగస్టు 15
C)2014 సెప్టెంబర్ 2
D)2014 అక్టోబర్ 2
Q)కళ్యాణలక్ష్మి పథకం ఏయే వర్గాల వారికి వర్తిస్తుంది?
A)ఎస్.సి, ఎస్.టి
B)ఎస్.సి, ఎస్.టి, బి.సి
C)ఎస్.సి, ఎస్.టి, బి.సి, ఓసి
D)ఏదీకాదు
Q)ప్రస్తుతం వికలాంగుల పెన్షన్?
A)5016
B)1016
C)3016
D)1616