Q)తెలంగాణలో ఎరువుల వాడకం ఎక్కువగా ఉన్న జిల్లా?
A)కరీంనగర్
B)పాలమూరు
C)నల్గొండ
D)ఖమ్మం
Q)ఎరువుల వాడకం తక్కువగా ఉన్న జిల్లా?
A)కరీంనగర్
B)మెదక్
C)పాలమూరు
D)నల్గొండ
Q)నవీకరించిన జాతీయ వ్యవసాయ భీమా పథకం ఏ జిల్లాలో ప్రవేశపెట్టారు?
A)మహబూబ్ నగర్
B)వరంగల్
C)కరీంనగర్
D)నల్గొండ
Q)మన ఊరు – మన పాడి క్రింద ఎన్ని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను గుర్తించారు?
A)325
B)425
C)525
D)625
Q)తెలంగాణ రాష్ట్రంలో తలసరి పాల లభ్యత?
A)220 గ్రాములు
B)230 గ్రాములు
C)234 గ్రాములు
D)252 గ్రాములు