Q)పాలు విజయ డైరీకి పోసే వారికి ప్రభుత్వం ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తున్నది?
A)లీటరుకు 2 రూ॥లు
B)లీటరుకు 3 రూ॥లు
C)లీటరుకు 4 రూ॥లు
D)పైవేవీకావు
Q)దేవయాని క్యాటిల్ బ్రిడ్ ఫార్మ్ ఏ జిల్లాలో ఉంది?
A)మెదక్ జిల్లా గుడ్డరపల్లి
B)కరీంనగర్ జిల్లా జగిత్యాల
C)మహబూబ్ నగర్ జిల్లా పాలెం
D)పైవన్నీ
Q)2015-16 నాటికి చేపల, రొయ్యల ఉత్పత్తి లక్ష్యం?
A)2.92 లక్షల టన్నులు
B)3.21 లక్షల టన్నులు
C)3.92 లక్షల టన్నులు
D)2.21 లక్షల టన్నులు
Q)ఆక్వాకల్చర్ సాగు ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది?
A)వరంగల్
B)ఖమ్మం
C)నల్గొండ
D)ఆదిలాబాద్