Indian History Previous General Studies GK Questions With Answers For All Competitive Exams in Telugu

Q)బాబర్ ఆత్మకథ “తుజుకి-బాబరి” మొదట ఏ భాషలో వ్రాయబడింది.

A)పర్షియన్
B)అరబిక్
C)తుర్కిష్
D)ఉర్లు

View Answer
A)పర్షియన్

Q)క్రింది రాజూలు, వారు నిర్మించిన కట్టడాలతో జత పరుచుము

జాబితా-1 (రాజు) జాబితా-2(కట్టడం )
A)అక్బర్ 1)జమ మసీద్
B)జహంగీర్ 2)రబియా దౌరాని
C)షాజహాన్ 3)ఆగ్రా కోట
D)ఔరంగబేజు 4)ఇతిమద్దు దౌలా సమాది
సరియైన సమాధానం

1.A-4, B-1, C-2, D-3
2.A-1, B-4, C-3, D-2
3.A-3, B-4, C-1, D-2
4.A-3, B-2, C-4, D-1

View Answer
3.A-3, B-4, C-1, D-2
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
40 ⁄ 20 =