Q)ఈ క్రింది ప్రవచనములలో ఏది టిప్పు సుల్తాను పరిపాలనో సరియైనది కాదు?
A)అతడు కొత్త క్యాలండర్ను ప్రవేశపెట్టెను.
B)అతడు తన రాజధానిని శ్రీరంగపట్నం నుండి మైసూరుకు మార్చెను
C)అతడు కొత్త పద్దతి నాణేలను ప్రవేశపెట్టెను.
D)అతడు కొత్త తూనికలు, కొలతలను ప్రవేశపెట్టెను.
Q)ప్లాసీ యుద్ధము భారతదేశంలో బ్రిటీషు వారి రాజకీయ అధికార స్థాపనకు దారితీసింది. ఆ యుద్ధం క్రింద తెలిపిన వారిలో ఎవరెవరి మధ్య జరిగింది?
A)అక్బరు-హేము
B)బాబరు-ఇబ్రహీం లోడీ
C)సిరాజ్ ఉద్దెల – రాబర్డ్ క్లైవు
D)టిప్పు సుల్తాను-లార్డ్ వెల్లస్లీ