Q)సింధులోయ నాగరికతకు సంబంధించిన ఈ క్రింది ప్రవచనాలో ఏది సరైనది కాదు?
A)సింధు లోయ ప్రజలు పెద్ద నగరాలను నిర్మించారు.
B)ఆర్యుల వలె వారు యుద్ధ ప్రియులు కారు.
C)వారు భవనాలకు కాల్చిన ఇటుకలు ఉపయోగించారు.
D)వారు ఇనుప పనిముట్లును ఉపయోగించారు.
Q)ఈ క్రింది వాటిలో 23వ తీర్థంకారుడు పార్శ్వనాధుడు సూచించిన సూత్రం ఏది?
A)అహింస
B)సత్యం
C)అపరిగ్రహ
D)బ్రహ్మచర్యం.
Q)ఈ క్రింది వారిలో, కనిష్కుని కాలంలో సృజనాత్మక కళలను సృష్టించిన ప్రముఖ గ్రీకు ఇంజనీరు ఎవరు?
A)ఎగిసిలస్
B)మధర
C)వనష్పర
D)యుక్రటైడ్స్
Q)వైదిక కాలంలో నాగలిని ఏమనేవారు?
A)సిర
B)సీత
C)సతమన
D)నిష్క