Indian Learner’s Licence or Driving Licence Test Free Online Practice Questions with Answers RTO for All States in Telugu
Get ready for your learner’s licence or driving licence test free no registration required. Practice for your driver license test by answering the simple questions above. When you are finished, you will get results. Test yourself before appearing in Driving Licence test. Time and questions in the test exactly same as actual RTO test. The LLR Test is a computer based test to test the knowledge of the candidate on the rules of the road and traffic signs. Usually 20 questions are given which are selected at random of which you need to correctly answer 12 questions to pass the test. The time duration for the computerized test for issue of Learner Licence is 10 minutes during which you will be asked to answer about 20 questions. Start practicing for Learner’s License and take online practice test to improve your knowledge more and more.
Exam Name | RTO Learning Licence Examination. |
No. of Questions | 20 questions. |
Type of Questions | Objective: Multiple Choice Questions (MCQs). |
Passing Marks | 60% |
Test Duration | 10 Minutes. |
Exam mode | Online |
Language | English/Hindi/State-wise language. You can change language at select language from bottom screen. |
1) ఈ గుర్తు యొక్క అర్థమేమిటి?
ఎ) తప్పకుండా ముందుకు వెళ్ళి కుడివైపు తిరగండి
బి) తప్పకుండా ఎడమవైపు తిరిగి ముందుకు వెళ్ళండి.
సి) తప్పకుండా కుడివైపు తిరిగి ముందుకు వెళ్ళండి.
డి) పైన పేర్కొన్నవేవీ కాదు.
2) మీ వాహనపు హారన్ ఎప్పుడు ఉపయోగిస్తారు?
ఎ) మీ ఉనికి ఇతర డ్రైవర్లకు తెలియజేయుటకు.
బి) మీకు వెంటనే దారి వదులుటకు
సి) మీ స్నేహితుల దృష్టినాకర్షించుటకు
డి) ఎప్పుడూ హారన్ ఉపయోగించను
3) వాహనములు నిలుపుటకు మీకు, మీ ముందు వాహనంనకు దూరం ఎక్కువగా ఎప్పుడుండాలి?
ఎ) రాత్రి వేళలో
బి) మసక చికట్లో
సి) విపరీతమైన గాలి వీస్తున్నప్పుడు
డి) పైన పేర్కొన్నవేవీ కావు
4) రోడ్డు ఉపరితలంపై నుంచే వీటిలో ఏవి ఇంజను యొక్క సామర్థ్యాన్ని తగ్గిస్తాయి?
ఎ) గతుకులు
బి) డ్రైనేజి మూతలు
సి) నూనె మరకులు
డి) పైవన్నీ
5) మసక చీకట్లో వాహనము నడుపు చున్నప్పుడు ఉపయోగించవలసినవి?
ఎ) డిప్పర్ హెడ్ లైట్లు
బి) సైడ్ లైట్లు
సి) పుల్ బీము హెడ్ లైట్లు
డి) ప్రమాదాన్ని సూచించులైట్లు