46) రెండు మెరుస్తున్న ఎర్రటి గీతలున్న తెల్లటి చేతికర్రతో ఓ పాదాచారుణ్ణి చూస్తారు ఆ వ్యక్తి ?
ఎ) చెవిటి మరియు గుడ్డివాడు.
బి) మానసికంగా ఎదగని వ్యక్తి.
సి) చెవిటి మరియు మూగవాడు
డి) గుడ్డి మరియు మూగవాడు.
47) మీరు ఒక సైకిల్ నడిపే వ్యక్తి వెనకలున్నారు. అతని ముందు కొద్ది దూరంలో మీరు ఎడమవైపు తిరగాలి అప్పుడు ?
ఎ) అతను ముందుకు వెళ్ళేంతవరకు వెనకాలే ఉంటారు.
బి) మలుపుకు ముందే అతన్ని ఓవర్ టేక్ చేస్తారు.
సి) మలుపు చేరుకునేంతవరకు అతని ప్రక్క ఆగి వెళ్తారు.
డి) మలుపు దగ్గర అతని చుట్టూరా తిరిగి వెళ్తారు.
48) ఈ పరిస్థితులలో సైకిలిస్టు ఓవర్‌టేక్ చేయ ప్రయత్నించకూడదు ?
ఎ) ఎడమవైపు తిరిగే ముందు
బి) కుడివైపు తిరిగే ముందు
సి) వన్ వే దారిలో
డి) ద్వంద్వ రవాణా మార్గంలో
49). మీరు గుండ్రంగా తిరిగి వస్తున్నప్పుడు ఒక సైకిలిస్ట్ కుడివైపు తిరగడానికి సంకేతమిచ్చాడు. అప్పుడు మీరు?
ఎ) సైకిలిస్ట్ వెళ్ళడానికి స్థలమిస్తారు.
బి) కుడివైపు నుండి ఓవర్ టేక్ చేస్తారు.
సి) హెచ్చరికగా హారన్ వాయిస్తారు.
డి) సైకిలిస్ట్ వెళ్ళడానికి సంకేతమిస్తారు.
50) మీరు ఒక మోటరు సైకిలిస్ట్ ను ఓవర్షక్ చేయాలి, అప్పుడేమి చేస్తారు ?
ఎ) కారుకు కావల్సినంత స్థలాన్ని ఇస్తారు.
బి) మలుపుతిప్పి ముందకెళ్తారు.
సి) వీలున్నంతగా రోడ్డుకు ఎదుటి ప్రక్కకు వెళ్తారు.
డి) వీలైనంత దగ్గరగా, తొందరగా వెళ్తారు.