51) ఏ వాహనాలను ఎక్కువ దూరంనుండి ఓవర్‌టేక్ చేస్తారు ?
ఎ) మోటారు సైకిళ్ళు
బి) సైకిళ్ళు
సి) లారీలు
డి) మోటారు సైకిళ్ళు & సైకిళ్ళు
52) ఏ మోటారు సైకిలిలను మీరు ప్రత్యేకంగా ఎప్పుడు గమనిస్తారు ?
ఎ) నాలుగు రోడ్ల కూడలిలో
బి) ఇంధనం నింపుకొను స్థలంలో
సి) సేవానిధి దగ్గర
డి) కారుపార్కింగ్ లోకి ప్రవేశించినప్పుడు.
53) ఏ వయస్సు వాళ్ళు ఎక్కువగా ప్రమాదాలకు గురి అవుతుంటారు?
ఎ) 17 నుండి 25సం|| ల వరకు
బి) 26 నుండి 45 సం|| ల వరకు
సి) 55సం||ల నుండి ఆపై వయస్సు వరకు
డి) 46 నుండి 55 సం||ల వరకు
54) మీరు ఇప్పుడే డ్రైవింగ్ పరీక్ష పాసాయ్యారు, ఇతర డ్రైవర్లతో పోల్చినప్పుడు మీరు ఆక్సిడెంట్ చేసే అవకాశాలు ఎలావుంటాయి?
ఎ) చాలా ఎక్కువ
బి) వయస్సు పై ఆధారపడి ఉంటుంది.
సి) చాలా తక్కువ.
డి) ఇంచుమించు సమానం.
55) మీరు అనుసరిస్తున్న ఒక పోడుగాటి వాహనము కూడలి వద్దకు రాగానే ఎడమవైపుకు తిరుగుతున్నట్లు సంకేతమిచ్చి, కుడివైపు తిరిగింది అప్పుడు మీరు..?
ఎ) చాలా వెనకగా నిలబడి అది వెళ్ళుటకు దారియివ్వండి.
బి) దాటి వెళ్ళుటకు దగ్గరగా వెళ్ళండి.
సి) సంకేతము తప్పుగా ఇచ్చి కుడివైపుకు తిరుగుతున్నాడని గ్రహించండి.
డి) నెమ్మదిగా ఓవర్ టేక్ చేయండి.