56) మరోక పెద్ద లారీని ఓవర్ టేక్ చేయాలను కున్నప్పుడు ముందుగా ?
ఎ) ముందుదారి కనబడేలా వెనకగా ఉండండి.
బి) తొందరగా దాటి వెళ్ళడానికి వీలుగా ఆ వాహనము వెనకాల దగ్గరగా ఉండండి.
సి) వెనకాల ఎడమవైపు దగ్గరగా ఉండండి. .
డి) హెడ్ లైట్లను ఫ్లాష్ చేసి ఆ డ్రైవర్ దారి ఇచ్చేంత వరకు వేచివుండండి.
57) కారు కన్నా లారీని దాటి వెళ్ళడం ప్రమాద భరితం ఎందుకు ?
ఎ) కార్ల కన్నా లారీలు పొడుగ్గా ఉంటాయి.
బి) లారీలు అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉంది.
సి) లారీల బ్రేకులు సరిగ్గా పనిచేయవు.
డి) లారీలు ఎగుడు రోడ్డులో నెమ్మదిగా వెళ్తాయి.
58) మీరు. రాత్రి ప్రకాశవంతమైన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు..?
ఎ) హెడ్ లైట్లను తప్పక వెలిగించాలి.
బి) వెనక చిన్న లైట్లను ఎల్లప్పుడు వెలిగించాలి.
సి) ప్రక్క లైట్లను మాత్రమే వెలిగించాలి.
డి) వాతావరణం సరిగ్గాలేనప్పుడు మాత్రమే హెలైట్లను వెలిగించాలి.
59) మీరు గుండ్రంగా తిరిగి వస్తున్నప్పుడు ఒక సైకిలిస్ట్ కుడివైపు తిరగడానికి సంకేతమిచ్చాడు. అప్పుడు మీరు?
ఎ) సైకిలిస్ట్ వెళ్ళడానికి స్థలమిస్తారు.
బి) కుడివైపు నుండి ఓవర్‌టేక్ చేస్తారు.
సి) హెచ్చరికగా హారన్ వాయిస్తారు.
డి) సైకిలిస్ట్ వెళ్ళడానికి సంకేతమిస్తారు.
60) రాత్రి వేళలో మీరు ఇరుకు రోడ్డు గుండా వెళ్తున్నప్పుడు మీ ముందు నెమ్మదిగా కుడివైపుకు సంకేతం చూసారు అప్పుడు మీరు. ?
ఎ) ఓవర్‌టేక్ చేసేముందు సంకేత విరమణకై వేచిచూడండి.
బి) ఎడమవైపునుండి ఓవర్‌టేక్ చేయండి,
సి) ఓవర్‌టేక్ చేసేముందు హెడ్ లైట్లను ఫ్లాష్ చేయండి.
డి) హారన్ వాయించండి.