61). మీరు వెళ్తున్న రోడ్డులో మీ ప్రక్కగా అవరోధమున్నప్పుడు మీరు..?
ఎ) ఎదుటి వాహనాలకు దారి ఇస్తారు.
బి) మీ హక్కుగా భావించి ముందుకెళ్లారు.
సి) ఎదుటివారిని ఆపి ముందు మీరు వెళ్తారు.
డి) ముందు దాటి వెళ్ళడానికి వేగాన్ని పెంచుతారు.
62) గుర్తులు లేని రోడ్ల కూడలిలో ఎవరికి ప్రాధాన్యముంటుంది ?
ఎ) ఎవరికి లేదు.
బి) పొడుగైన వాహనాలకు
సి) వేగముగా వెళ్ళు వాహనములకు
డి) వెడల్పు రోడ్డునుండి వస్తున్న వాహనములకు
63) వీరిలో ఎవరో సంకేతమిచ్చినప్పుడు వాహనాన్ని తప్పకుండా ఆపాలి?
ఎ) ఎర్రటి రంగు ట్రాఫిక్ లైటు
బి) పాదాచారుడు.
సి) బస్సు యొక్క డ్రైవర్.
డి) పై ఎవ్వరూ కాదు.
64) మీరు లెవెల్ క్రాసింగ్ వద్ద వేచి ఉన్నారు రైలు వెళ్ళిపోయినా ఇంకా లైటు ఫ్లాష్ అవుతునే ఉన్నాయి, అప్పుడు మీరు..?
ఎ) వేచి ఉండాలి, బహుశా మరో రైలు వస్తున్నదేమో.
బి) స్టాప్ లైన్ దాటి ట్రైన్ కోసం చూడాలి
సి) వాహనం ఆపి వెళ్ళి విచారణ జరపాలి.
డి) పైన పేర్కొన్నవేవి కాదు.
65) మీరు జనసమ్మర్థమైన ప్రధాన రొడ్డులో తప్పుదిశగా వెళ్తున్నట్లు గ్రహిస్తారు, అప్పుడు..?
ఎ) ప్రక్కదారిలోకి మరలుతారు.
బి) కుడివైపు రోడ్డుకు మర్లి వెనక్కి తీసుకుని మళ్ళీ ప్రధాన రోడ్డు పైకి వస్తారు.
సి) అనుమతించిన దగ్గర ” ” మలుపు తిరిగి సరైన దిశలోకి వస్తారు.
డి) పైన పేర్కొన్నవేవి కాదు.