66) సైడురోడ్డు నుండి రివర్స్ లో ప్రధానరోడ్డు పైకి ఎప్పుడు వెళ్తారు ?
ఎ) ఎప్పుడూ వెళ్ళరు.
బి) రెండు రోడ్లపై జనసంచారం లేనప్పుడు.
సి) ఏ సమయంలో నైనా.
డి) ప్రధాన రోడ్డులో జనసంచారం లేనప్పుడు
67) ఎర్రరంగు ట్రాఫిక్ లైటు అర్థమేమి?
ఎ) నిర్ణీత గీత వెనక తప్పకుండా ఆపాలి.
భి) జనసంచారం లేనిచో నేరుగా వెళ్ళాలి.
సి) సురక్షితమైన ఎడమవైపు తిరగాలి.
డి) వేగాన్ని తగ్గించి ఆపుటకు సిద్ధంగా ఉండాలి.
68) ఎరుపు మరియు ఉదారంగు ట్రాఫిక్ లైట్లు వెలిగితే అర్థమేమి ?
ఎ) ట్రాఫిక్ లైట్లు దాటి వెళ్ళేముందు ఆకు పచ్చలైటుకై వేచి ఉండండి.
బి) జనసంచారం లేకుంటే ముందుకెళ్ళండి.
సి) లైట్లు చెడిపోయినవి జాగ్రత్తగా ఉండండి.
డి) ఎర్రరంగు లైటుగా మారబోతోంది.
69) సూచికలు ఇతరులకు కనిపించనవి భావించినప్పుడు ఒక కూడలి ఉండి కుడివైపుకు తిరగాలి అప్పుడు మీరు..?
ఎ) సూచికలతో పాటు చేతితో కూడా సంకేతమిస్తారు.
బి) పక్కకు వచ్చి సూచికలను పరీక్షిస్తారు.
సి) ఎడమవైపు నిలుపుతారు.
డి) బాగా కుడివైపు నిలుపుతారు.
70) మీరు టి రోడ్డుపై నిలిచి ఉండగా, కుడివైపునుండి ఒక వాహనము వస్తోంది అప్పుడు.. ?
ఎ) మొత్తం మలుపు తిరిగేవరకు వేచి ఉంటారు.
బి) వేగంగా ముందుకు వెళ్తారు.
సి) ఆ వాహనము కూడలిలోకి వచ్చేలోగా వెళ్ళిపోతారు.
డి) నెమ్మదిగా ముందుకెళ్లారు.