71) అడిగినప్పుడు మీరు లైసెన్స్ ఎవరికి చూపాలి?
ఎ) యూనిఫొరంలో ఉన్న పోలీస్ అధికారికి.
బి) ప్రమాదం జరిగినపుడు ఇతరష్యక్తులకు.
సి) వాహన తణిఖీ అధికారి.
డి) యూనిఫొరంలో ఉన్న పోలీస్ అధికారికి. & వాహన తణిఖీ అధికారి.
72) ఆక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి మీరు ముందగా చేరుకుంటే చేయకూడనివి ?
ఎ) మీ వాహన ప్రమాద మూగసూచికలు వెలిగించడం.
బి) ఎవరో ఒకరు అంబులెన్సు సమాచారం అందించేలా చూడడం.
సి) గాయపడనివారిని పక్కగా తీసుకెళ్ళడం.
డి) ఈవేవి కావు.
73) అనుమతించబడిన హారన్లు ?
ఎ) పెద్ద మరియు కఠినశబ్దం చేయుట నిశబ్దంగా ఉండు.
బి) విచక్షణ లేకుండా ఉపయోగించాలి.
సి) వైద్యశాలలు మరియు పాఠశాలలవద్ద ఉపయోగించాలి.
డి) అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి
74) పర్వత ప్రాంతాల్లో, ఎత్తు దారుల్లో?
ఎ) పైకి వెళ్తున్న వాహనానికి ముందు దారి ఇవ్వాలి.
బి) క్రిందికి వస్తున్న వాహనానికి ముందు దారి ఇవ్వాలి
సి) రెండు ఒకేసారి దాటుకుని వెళ్ళాలి.
డి) భారీ వాహనములను ముందు వెళ్ళనివ్వాలి.
75) రోడ్డు మరమ్మత్తు పనులు జరుగుతుంటే?
ఎ) వేగాన్ని 50 కిలోమీటర్లకు తగ్గించాలి.
బి) వేగాన్ని 25 కిలోమీటర్లకు తగ్గించాలి.
సి) కార్మికులను పట్టించుకోకుండా వేగంగా వెళ్ళాలి.
డి) పైన పేర్కొన్నవేవి కాదు.