76). మీ వాహనము యొక్క రిజిస్ట్రేషన్ చిహ్నము?
ఎ) అంత ప్రాముఖ్యమైంది కాదు.
బి) అది మీ కారు నెంబరు.
సి) అది మీ డ్రైవింగ్ లైసెన్స్ యొక్క నెంబరు,
డి) పైవేవి కాదు.
77) ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన ప్రదేశాలు?
ఎ) పాఠశాలలు.
బి) దుకాణసముదాయాలు.
సి) జనసమ్మర్ధప్రాంతాలు
డి) పై అన్ని ప్రాంతాలు
78) రోడ్డుపై సైకిలిస్ట్ కు మీరు ఎక్కువ స్థలం ఎందుకిస్తారు ?
ఎ) అవి అస్థిరమై నవి కావున.
బి) వాటికా అధికారం ఉంది కనుక.
సి) వాళ్ళు ఎప్పుడుఎటువైపు వెళ్తారో కనుక.
డి) పైవేవి కాదు.
79) ఒకవేళ ఎరుపు ట్రాఫిక్ లైటు ఎక్కువసేపు వెలుగుతుంటే మీరు..?
ఎ) నెమ్మదిగా ముందుకెళ్ళాలి.
బి) చింతించవద్దు ముందుకెళ్ళాలి.
సి) ఓపికగా వేచి ఉండాలి.
డి) నెమ్మదిగా కదిలి వేగంగా వెళ్ళాలి.
80) మీరు అందరికంటే ముందు నిలబడినప్పుడు పచ్చలైటు వెలిగితే ?
ఎ) అలవాటుగా వెంటనే ముందుకెళ్ళాలి.
బి) వెనకనుండి అందరూ హారన్ వాయించేంత వరకు ముందుకెళ్ళ కూడదు.
సి) వేరుదిశలో అందరూ వెళ్లిన తర్వాత ముందుకు కదలాలి.
డి) స్పష్టమైన రోడుకై వెంటనే కదిలివెళ్ళాలి.