86) రోడ్డు మీద ఒక్క సింగిల్ సాలిడ్ మరియు బ్రోకెన్ లైను ఉన్నది (ఒక పోడవాటి లైను తెగి ఉంటే) మీరు..?
ఎ) తెగిన లైను దగ్గర దాటమని
బి) తెగని లైను దగ్గర దాటమని
సి) ఎడమవైపుకు తిరగమని
డి) పైవేవి కాదు.
87) ఇరువైపులా వాహనములు వెళుతున్నప్పుడు రోడ్డుమీద సింగిల్ బ్రోకెన్ లైన్ ఉంది. (ఒక పోడవాటి లైను తెగి ఉంటే) మీరు…?
ఎ) రోడ్డులో ఏ వేగంలోనైనా వెళ్ళవచ్చు.
బి) మీ లైలో వెళుతూ జాగ్రత్తగా ఓవర్ టేక్ చేయవలెను.
సి) ఎడమనుండి ఓవర్ టేక్ చేయవలెను
డి) పైవేవి కాదు.
88) రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణం?
ఎ) నిర్లక్ష్యముగా మరియు వేగమగా నడుపుట వల్ల
బి) రోడ్డు పై వివిధ వేగాలతో వాహనాలు నడుపుట వల్ల
సి) రోడ్డుపైన పాదాచారుల వల్ల
డి) పై అన్ని కారణాల వల్ల
89). వాహనాల వేగం వివిధ రకాలుగా ఎందుకుంటుంది?
ఎ) వివిధ రకాల వాహనాలు, అదే రోడ్డుపై నడపడం వల్ల.
బి) ప్రతి ఒక్కరు తొందరగా వెళ్ళాలని అనుకోకపోవడం వల్ల,
సి) ప్రజలు ఒక క్రమపద్ధతిలో నడపకపోవడం వల్ల,
డి) బన్సు అధిక భాగం రోడ్డును ఆక్రమించడం వల్ల
90) ఒక కూడలికి చేరుకున్నప్పుడు, మీరు నేరుగా వెళ్ళాలంటే ?
ఎ) రోడ్డుకు కుడివైపున వెళ్ళాలి.
బి) రోడ్డు మధ్యభాగానికి వెళ్ళాలి.
సి) 50 మీటర్ల ముందుగానే రోడ్డు మధ్యకు కు వెళ్ళాలి.
డి) ఎడమవైపు నుండి వెళ్ళాలి.