91) మీరు మోటర్ సైకిలు అతివేడి వాతావరణంలో నడుపుతున్నారు, అప్పుడు మీరు ?
ఎ) హెల్మెట్ ను ధరించే ఉంటారు.
బి) శిరస్త్రానము లేకుండా ప్రయాణిస్తారు.
సి) బూట్లకు బదులుగా చెప్పులు ధరిస్తారు.
డి) హెల్మెట్ బెల్ట్ ను వదులుగా చేస్తారు.
92) దూరప్రయాణంలో వాహనాన్ని ఎన్నిసార్లు ఆపుతారు ?
ఎ) కనీసం రెండుగంటలకొకసారి.
బి) ఇంధనం అవసరమైనప్పుడు
సి) కనీసం నాలుగు గంటలకొకసారి.
డి) భోజనానికి మాత్రమే.
93) దూరప్రయాణంలో మీరు అప్రమత్తంగా ఎలావుండగలరు ?
ఎ) తరచుగా ఆగి సేదతీరండి.
బి) సాధ్యమైనంత తొందరగా ప్రయాణం ఆ ముగించండి.
సి) ప్రధానమార్గం వదిలి కాలిబాట వెంట వెళ్ళండి.
డి) పైవేవి కాదు.
94) ఈ క్రింది పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయ్యకండి
ఎ) అలసినప్పుడు, సుస్తీగా ఉన్నప్పుడు
బి) పట్టువ్యాధితో బాధపడుతున్నప్పుడు.
సి) జ్వరంతో బాధపడుతున్నప్పుడు.
డి) పైన పేర్కొన్నవన్నీ.
95) మీరు లారీవెనక అతి దగ్గర ప్రయాణం చేయకుడదు ఎందుకంటే..?
ఎ) మీకు ముందున్న మార్గము కనిపించదు.
బి) లారీ వదిలిన పొగను మీరు పీలుస్తారు.
సి) లారీ యొక్క గాలి మీ వేగాన్ని తగ్గిస్తుంది.
డి) పైన పేర్కొన్నవన్నీ.