6) ఈ సంకేతము యొక్క అర్థమేమిటి?
ఎ) ఎగుడు మార్గం
బి) జారుడు మార్గం
సి) తప్పనిసరిగా హరన్ వాయించవలెను
డి) పైన పేర్కొన్నవేవీ కాదు.
7) మీరు రాత్రిపూట కారు ఓవర్‌టేక్ చేయాలనుకున్నప్పుడు గమనించవలసినవి?
ఎ) ఇతర వాహనదారులను ఇబ్బంది పెట్టకండి
బి) ఓవర్‌టేక్ చేసేముందు హెడ్ లైట్లను ఆర్పి వెలిగించండి.
సి) వెనకాల లైట్లను వెలిగించండి.
డి) ఓవర్ టేక్ చేసేటప్పుడు హెడ్ లైట్లను ప్రకాశవంతంగా వెలిగించండి.
8) ఈ గుర్తు యొక్క అర్ధమేమిటి?
ఎ) దారి వదులుము.
బి) ఆగుము
సి) నేరుగా వెళ్ళుట నిషము
డి) పైన పేర్కొన్నవేవీ కావు
9) ‘జీబ్రాలైను వద్ద పాదాచారులు దాటడానికి మీ వాహనాన్ని ఆపుతారు కానీ వాళ్ళింకా దాటడం మొదలు పెట్టలేదు, అప్పుడు మీరేం చేస్తారు.?
ఎ) ఒపికతో వేచి ఉంటారు.
బి) దాటమని తొందర పెడతారు.
సి) హారన్ వాయిస్తారు.
డి) వాహనాన్ని నడుపుతారు.
10) మారోక చిన్న కూడలిలో ఉన్నారు. మీ ముందు ఒక పొడుగాటి వాహనము బాగా కుడివైపు నుండి, ఎడమవైపు తిరగడానికి సంకేతమిచ్చింది అప్పుడు,
ఎ) బాగా వెనుకగా నిలబడండి
బి) హరస్ వాయించండి.
సి) ఎడమవైపు నుండి ‘ఓవర్‌టేక్’ చేయండి.
డి) ముందు వాహానాన్ని అనుసరించండి.